Surprise Me!

ఒకే సిరంజీతో 30 మంది విద్యార్ధులకు వ్యాక్సిన్ *National | Telugu OneIndia

2022-07-28 1 Dailymotion

Thirty students were vaccinated using a single syringe in Madhya Pradeshs Sagar in a shocking violation

కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ అమల్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యాక్సినేటర్ నిర్లక్ష్యం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు కారణమవుతోంది. ఏకంగా 30 మంది విద్యార్ధులకు ఒకే సిరంజీతో వ్యాక్సిన్ ఇవ్వటం కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్‌లో సాగర్ జిల్లాలోని జైన్ పబ్లిక్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యార్థులకు జితేంద్ర అనే వ్యాక్సినేటర్ ఒకే సిరంజీతో 30 మందికి టీకా వేశాడు. దీనిని ఆలస్యంగా గమనించిన విద్యార్ధుల తల్లిదండ్రులు నిలదీసారు.

#MadyaPradesh
#CoronaVaccin
#Jithendra
#National

Buy Now on CodeCanyon